సద్విమర్శలు సైతం స్వీకరిస్తా  |   జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు సహకారం  |   ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి  |   టార్గెట్‌ 70; బిగ్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌  |   ఎంతో ప్రత్యేకం.. తనే నా జీవితం: నటుడు  |  

Largest Informative Website For Nellore District

Your Needs Our Assistance.

News

 
సద్విమర్శలు సైతం స్వీకరిస్తా 2020-12-29
నెల్లూరు రూరల్‌: నియోజకవర్గంలోని ప్రజల నుంచి సద్విమర్శలు సైతం స్వీకరిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరురూరల్‌ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు కొత్తవెల్లంటి సజ్ఞాపురం గ్రామాల్లో సోమవారం పేదలకు మంజూరైన ఇంటి పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, విధంగా అర్హులైన 81 లక్షల మందికి నివేశ
Read more..
జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు సహకారం 2020-12-29
నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వచ్చే వారికి పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు అధికారులకు సూచించారు. సోమవారం రాత్రి కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో మైక్రోపుడ్‌ ప్రాసెసింగ్‌పై జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని ఫుడ్‌ ప్రాసెసింగ
Read more..
ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి 2020-12-29
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. రేపు (మంగళవారం) రైతు భరోసా, నివర్‌ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత రూ.1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
టార్గెట్‌ 70; బిగ్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌ 2020-12-29
ఆసీస్‌ విధించిన 70 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (15 బంతుల్లో 5) ఔటైన కాసేపటికే కీలక బ్యాట్స్‌మన్‌ పుజారా (4 బంతుల్లో 3) వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ను స్టార్క్‌ పెవిలియన్‌ పంపగా.. పుజారాను కమిన్స్‌ ఔట్‌ చేశాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని గల్లీలో ఉన్న గ్రీన్‌ చేతిలో పడటంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. 8 ఓవ
Read more..
ఎంతో ప్రత్యేకం.. తనే నా జీవితం: నటుడు 2020-12-29
మలయాళ నటుడు రాహుల్‌ రవి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల స్నేహితురాలు లక్ష్మీ నాయర్‌ను అతడు మనువాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులు చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ రవి- లక్ష్మీ నాయర్‌లకు తోటి ఆర్టిస్టులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువె
Read more..

Testimonials

Newsletter