
నెల్లూరు రూరల్: నియోజకవర్గంలోని ప్రజల నుంచి సద్విమర్శలు సైతం స్వీకరిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు కొత్తవెల్లంటి సజ్ఞాపురం గ్రామాల్లో సోమవారం పేదలకు మంజూరైన ఇంటి పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని,
విధంగా అర్హులైన 81 లక్షల మందికి నివేశ